Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణకు ప్రత్యేక ప్రచారం: జీఎంసీ కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 7:38 PM గుంటూరుGeneral
ఓటర్ల సవరణకు ప్రత్యేక ప్రచారం: జీఎంసీ కమిషనర్ - Udayam
ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఓటర్లు ఉపయోగించుకోవాలని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్త ఓటు నమోదు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

Comments

G
Loading comments...