Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణ గడువు పొడిగింపు: కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 10:44 AM గుంటూరుGeneral
ఓటర్ల సవరణ గడువు పొడిగింపు: కమిషనర్ - Udayam
ఓటర్ల జాబితా క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు గడువును ఈనెల 10 వరకు ఈసీ పొడిగించినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఓటర్లు ముసాయిదా జాబితాలో పేర్లను పరిశీలించుకోవాలని కోరారు. వచ్చిన దరఖాస్తులను అక్టోబర్ 5లోగా పరిష్కరించి, అక్టోబర్ 9న తుది జాబితా విడుదల చేస్తామన్నారు.

Comments

G
Loading comments...