వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
BLA-2లు, BLOలతో మాట్లాడి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా ఓటర్ల సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ వివరాలు సరిచూసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

