Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు: కలెక్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 10:43 AM గుంటూరుGeneral
ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు: కలెక్టర్ - Udayam
ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈసీ పెంచింది. గుంటూరు జిల్లాలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణను ఈ నెల 10 వరకు పొడిగించారు. అక్టోబర్ 5 నాటికి వీటిని పరిష్కరించి, అక్టోబర్ 9న తుది జాబితా వెలువరిస్తారు. ఫారం-6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లాలో కొత్త ఓట్ల కోసం 23,337 దరఖాస్తులు రాగా 14,552 పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...