వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సమగ్ర పునః సవరణతో అర్హులైన ఓటర్లు ఎవరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్ ఆర్డీవో దేవిదాస్ పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోపు ఓటర్లు తమ ఆధారితా ధ్రువీకరణ పత్రాలను బిఎల్ఓ లకు సమర్పించాలన్నారు. ఇందులో తహసిల్దార్లు, గండ్రత్ రమేష్, సుశీల్ కుమార్ , రమేష్ , శ్రావణ్ రెడ్డి లు ఉన్నారు
Comments
Loading comments...

