Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా పరిశీలకులు రేపు కలెక్టరేట్‌లో అందుబాటులో

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 19, 2026 7:45 PM చిత్తూరుGeneral
ఓటర్ల జాబితా పరిశీలకులు రేపు కలెక్టరేట్‌లో అందుబాటులో - Udayam
ప్రత్యేక విస్తృత సవరణ–2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాపై జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు మల్లికార్జున్, రేపు (ఆగస్టు 20) చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలవవచ్చన్నారు. పరిశీలకుల ఫోన్: 6302053082.

Comments

G
Loading comments...