వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నియోజకవర్గంలో ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 3,68,832 ఓటర్లలో 2,67,978 (72.66%) మంది వివరాలను డిజిటలైజ్ చేశారు.
పరిశీలనలో 1,00,854 (27.34%) ఫారాలు సేకరించలేకపోయారు. అందులో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు 74,545 మంది కాగా, మృతులు 9,428, ద్వంద్వ ఓటర్లు 8,077 మంది ఉన్నారు. బోగస్ ఓట్లను తొలిగించి జాబితాను ప్రక్షాళన చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
Comments
Loading comments...

