Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ నమోదు స్పెషల్ క్యాంపెయిన్ డే

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 23, 2026 8:31 PM శ్రీసత్యసాయి జిల్లావాణిజ్యం
ఓటర్ నమోదు స్పెషల్ క్యాంపెయిన్ డే - Udayam
ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన ప్రక్రియలను నిర్ణీత గడువులోగా, పూర్తి పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ మౌర్య బరద్వాజ్. ఆదివారం సాయంత్రం ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇఆర్వో, ఏఇఆర్వో లతో, ఆయనతో పాటు డి ఆర్ ‌వో, ప్రత్యేక ప్రచార దినోత్సవం ఎస్.ఐ.ఆర్ క్లెయిమ్స్ డెలివరీ, మరియు హియరింగ్ ప్రక్రియల పురోగతిపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష జరిపారు.

Comments

G
Loading comments...