వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో ఓటర్ జాబితాలో ఉన్న తప్పులు, పొరపాట్లను సరిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జీపీఓ సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో సంబంధిత ఓటర్లకు నోటీసులు అందజేశారు. ఓటర్ జాబితాలో పేర్లు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని పరిశీలించి సరిచేసుకునేందుకు ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ఓటర్లు తమకు అందిన నోటీసులను పరిశీలించి, అవసరమైన సవరణలు చేసుకోవాలని
Comments
Loading comments...

