Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ జాబితా సమగ్ర సవరణ పునః పరిశీలనతో నష్టం లేకుండా చూడాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 4:18 PM నిర్మల్General
ఓటర్ జాబితా సమగ్ర సవరణ పునః పరిశీలనతో నష్టం లేకుండా చూడాలి - Udayam
ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ పునః పరిశీలనలో ఎవరికి నష్టం కలగకుండా చూడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీహరి రావు సూచించారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని ప్యార్ మూర్ , బీరవెల్లి గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామసభలను పాల్గొని మాట్లాడారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, అధికారులు, నాయకులు ఉన్నారు

Comments

G
Loading comments...