వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ జాబితా సమగ్ర సవరణ విషయమై జారీ చేసిన నోటీసులతో ఓటర్లు భయాందోళనలకు గురవుతున్నారని కలాం గుణం సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు.
పేర్లు, జన్మదిన తేదిలలో దొర్లిన తప్పులను తెలుపుతూ నోటీసులు ఇచ్చిన అవాటికి సంబంధించి పూర్తిస్థాయి వివరణ ఇవ్వలేక క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇందులో ఎండి ఇంతియాజ్, చాంద్ పాషా, అబ్దుల్ ఖదీర్, కరీంలు ఉన్నారు.
Comments
Loading comments...

