వార్తలకు తిరిగి వెళ్లండి

10వ వార్డులో ఓడిపోయిన కౌన్సిలర్ నర్సింలు తనతో పాటు స్థానిక విలేకరిని బెదిరిస్తున్నాడని మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ముందే తనను బెదిరించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు.
అలాగే 5 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, బాధితులకు న్యాయం చేయకపోతే గుడి ప్రమాణాలతో నిజాలు బయటపెడతానని హెచ్చరించారు.
Comments
Loading comments...

