వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం చేపట్టిన ఓట్ల తొలగింపు ప్రక్రియ అదుపు తప్పిన ప్రమాదకర శక్తిలా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దిల్లీలో 33 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు.
భాజపా ఓట్లను చోరీ చేయడానికి ఈ విధానాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

