Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తగ్గింపుపై కాంగ్రెస్‌ నిఘా.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 11:18 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓట్ల తగ్గింపుపై కాంగ్రెస్‌ నిఘా. - Udayam
మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలో ఓట్లు గణనీయంగా తగ్గుతున్న అంశంపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. ఓట్లలో అనామలీస్‌ను నిశితంగా పరిశీలించాలని, బూత్‌ స్థాయిలో ప్రతి ఓటును లోతుగా అధ్యయనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు. బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...