Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల జాబితా అభ్యంతరాలను ఈ నెల 28లోగా సమర్పించాలి

Follow Udayam on Google
Sathish Aug 27, 2026 9:58 AM కాకినాడGeneral
ఓట్ల జాబితా అభ్యంతరాలను ఈ నెల 28లోగా సమర్పించాలి - Udayam
శంఖవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గుర్తించిన ఓటర్ల ముసాయిదా జాబితాన స్థానిక ఎంపిడిఓ ఆఫీస్ లో నోటీసు బోర్డుల్లో ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ నెం.25 ప్రకారం జాబితాలను అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు ఈ నెల 28లోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...