వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాల్లో ఓట్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నాయో అధికారులు ముందుగా తెలియజేయకపోవడం దారుణమని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి అన్నారు. శుక్రవారం ఉలిపిరి పంచాయతీలో ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనులను ఆయన కలిశారు.
ఓట్లు ఉలిపిరి బూతులో ఉన్నాయని చెప్పడంతో అక్కడికి వెళ్లినప్పటికీ, ఓటరు జాబితాలో లేకపోవడంతో గిరిజనులు దేవుకోన వరకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

