Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి మరో నిర్మాత అడుగు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 10:40 AM జాతీయంవినోదం
ఓటీటీలోకి మరో నిర్మాత అడుగు - Udayam
‘శివాజీ సురత్కల్‌’ నిర్మాత అనుప్‌ హనుమంతే గౌడ ‘ఇందిర’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కొత్త దర్శకుడు భాగీరథ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో అనుపమ ఆనంద్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. కథపై నమ్మకంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టానని అనుప్‌ తెలిపారు. ప్రస్తుత కాలం, 1970ల నేపథ్యంలో సాగే ఈ కథలో దశాబ్దాలుగా దాగిన హింసను ఆవిష్కరించనున్నారు.

Comments

G
Loading comments...