వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్ 2’లో మోహన్‌లాల్ నటించిన మూడు విభిన్న లుక్స్‌తో పాటు ట్రైలర్‌లోని ఓ సీన్‌ను కట్ చేశారని ఆయన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ జీషద్ షామ్సుద్దీన్ ఆరోపించారు. ఈ కారణంగా మూడో భాగం వస్తే పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మోహన్‌లాల్ వంటి స్టార్ సీన్లను తగ్గించడం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

