Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రణబాలి' ఈవెంట్‌లో సుమ

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:37 PM జాతీయంవినోదం
'రణబాలి' ఈవెంట్‌లో సుమ - Udayam
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందడిలో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో రష్మిక పోషించిన 'జయమ్మ' పాత్రను ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తుల్లో సుమ వేదికపై సందడి చేశారు.

Comments

G
Loading comments...