Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ భారీ దీపావళి ఆఫర్లు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:55 PM జాతీయంవినోదం
శాంసంగ్ భారీ దీపావళి ఆఫర్లు - Udayam
దీపావళి పండుగ సందర్భంగా టీవీ కొనుగోలుదారుల కోసం శాంసంగ్‌ ఇండియా ‘బిగ్‌, బిగ్గర్‌, బిగ్గెస్ట్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన టీవీ మోడళ్ల కొనుగోలుపై మరో విజన్‌ ఏఐ టీవీ లేదా సౌండ్‌బార్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు క్యాష్‌బ్యాక్, సులభ ఈఎంఐ సదుపాయాలు మరియు ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రయోజనాలను కూడా కల్పిస్తున్నట్లు శాంసంగ్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...