Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ కిషన్ 'కరికాల' షురూ

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:52 PM జాతీయంవినోదం
సందీప్ కిషన్ 'కరికాల' షురూ - Udayam
సందీప్ కిషన్ కథానాయకుడిగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరికాల’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. భారీ ఊహా ప్రపంచం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి భాగం 2027 జూలై 2న, రెండో భాగం అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Comments

G
Loading comments...