వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘పెన్షన్ విద్రోహ దినం’ సందర్భంగా ఉద్యోగులు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయమైన భద్రత కల్పించాలని స్పష్టం చేస్తూ, అనంతరం విధులకు హాజరయ్యారు.
Comments
Loading comments...

