వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ OCT-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. అక్టోబర్ 11న VOCతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 12న భాషా పరీక్షలు, 13న ఇంగ్లిష్, 14న టెన్త్ మ్యాథ్స్, ఇంటర్ పాలిటీ, 15న సైన్స్, కామర్స్ పరీక్షలు ఉంటాయి.
16న సోషల్, హిస్టరీ, 17న ఎకనామిక్స్, బయాలజీ, MC పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

