Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ గా వీధి దీపాల విద్యుత్ మీటర్ బాక్సులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 10:11 AM నిర్మల్ General
ఓపెన్ గా వీధి దీపాల విద్యుత్ మీటర్ బాక్సులు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వీధులలో ఉన్న వీధి దీపాల స్తంభాల విద్యుత్ మీటర్ల బాక్సులు ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ మీటర్ల బాక్స్ ల మూతలు ఊడిపోయి కొన్ని మరికొన్ని పాడైపోయి ప్రమాదకరంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. జనావాసాల మధ్య ఇళ్లకు ప్రధాన రోడ్లకు అనుకొని ఉన్న ఓపెన్ మీటర్ బాక్సులతో ఎప్పుడేమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...