వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని DR.B.R.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఏఎస్ కోర్సుల్లో దూరవిద్య ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మశ్రీ, కోఆర్డినేటర్ శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. సెప్టెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7382929602 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

