వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని ఓన్నాజిపేట్ఎంపీ అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓన్నాజిపేట్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్, జడ్పీఎస్హెచ్ పాఠశాలలో విద్యార్థులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పండ్లు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు అందజేసి ఎంపీ అరవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

