వార్తలకు తిరిగి వెళ్లండి

ఓన్నాజీపేట్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదివి బాసర ట్రిపుల్‌ఐటీలో సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్థులను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ బాబన్న, పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.30 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డిపాల్గొన్నారు.
Comments
Loading comments...

