Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీ కాంగ్రెస్‌ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 04, 2026 6:36 PM ఆదిలాబాద్General
ఓబీసీ కాంగ్రెస్‌ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ - Udayam
ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఓబీసీ కాంగ్రెస్‌ నూతన జిల్లా, మండల కమిటీల నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అబ్జర్వర్‌ డా. నీలకంఠేశ్వర్‌ గౌడ్‌ మాట్లాడుతూ అర్హత, పార్టీ పట్ల నిబద్ధత ఆధారంగా నియామకాలు చేపడతామన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు డా. నరేష్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...