ఓఆర్‌ఆర్‌పై నాలుగు కార్లు ఢీ

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై నాలుగు కార్లు వరుసగా ఢీకొన్నాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తున్న మార్గంలో ఓ కారు నెమ్మదిగా వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
దీంతో వెనుక ఉన్న మరో రెండు కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Comments
Loading comments...
