Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఆర్‌ఆర్‌పై బైక్‌.. పోలీసుల చర్య

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:50 PM హైదరాబాద్General
ఓఆర్‌ఆర్‌పై బైక్‌.. పోలీసుల చర్య - Udayam
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై రాజేంద్రనగర్‌ నుంచి టీఎస్‌పీఏ జంక్షన్‌ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఆర్‌ఆర్‌పై బైక్‌లు, స్కూటర్లు, ఆటోలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...