Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్ట ఆలయ తూర్పు గోపురం మూసివేత

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 12, 2026 10:32 AM అన్నమయ్యGeneral
ఒంటిమిట్ట ఆలయ తూర్పు గోపురం మూసివేత - Udayam
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మరమ్మతుల నేపథ్యంలో తూర్పు గోపురం తలుపులను తాత్కాలికంగా మూసివేశారు. పురావస్తు శాఖ అనుమతితో మూడు గోపురాలకు మరమ్మతులు చేపడుతున్నారు. తూర్పు గోపురం వద్ద సారవ పనులు జరుగుతుండటంతో భక్తుల భద్రత దృష్ట్యా ఈ మార్గాన్ని మూసివేశారు. భక్తులు దక్షిణ, ఉత్తర గోపురాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...