వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో జరిగిన నెలవారీ మలేరియా సమీక్ష సమావేశంలో డీఎంఓను కలిసి జేఏసీ కార్యాచరణకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. సమ్మె కార్యాచరణ ముగిసే వరకు ఆన్‌లైన్ విధులు నిర్వహించబోమని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.డి. షఫీ తెలిపారు.
అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.డి. షఫీతో పాటు జేఏసీ సభ్యులు మీరా, రవితేజ పాల్గొన్నారు.
Comments
Loading comments...

