Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌లో బుక్ చేసినా దక్కని యూరియా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 30, 2026 10:44 AM కామరెడ్డిGeneral
ఆన్‌లైన్‌లో బుక్ చేసినా దక్కని యూరియా - Udayam
మాచారెడ్డిలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రైతులకు యూరియా అందలేదు. స్టాక్ లేదని సొసైటీ నిర్వాహకులు చెప్పడంతో 20 మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకులు పొంతనలేని సమాధానాలు ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విచారణ జరిపి ఎరువులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...