Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ చూపి.. మోసం చేసారు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:32 AM రంగారెడ్డి General
ఆశ చూపి.. మోసం చేసారు - Udayam
నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అధిక లాభాల ఆశచూపి ఆన్‌లైన్‌ పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తిని మోసం చేశారు. అజ్ఞాత వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.2.20 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఆన్‌లైన్‌ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...