వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పులివెందుల మున్సిపల్ కమిషనర్ శివ తనూజ సిబ్బందికి సూచించారు.
మంగళవారం పట్టణంలోని స్వర్ణ వార్డు సచివాలయాలను తనిఖీ చేసిన ఆమె ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. సచివాలయాలకు వచ్చే దరఖాస్తుల వివరాలను తెలుసుకుని అర్హుల పేర్లను నమోదు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

