Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిట్‌లో 6 రోజుల ఆన్‌లైన్‌ ఎఫ్‌డీపీ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:23 AM హన్మకొండ తెలంగాణ
నిట్‌లో 6 రోజుల ఆన్‌లైన్‌ ఎఫ్‌డీపీ - Udayam
నిట్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో 6 రోజుల ఆన్‌లైన్‌ ఎఫ్‌డీపీ నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 7 నుంచి 12 వరకు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. ‘అంతరశాఖీయ సాహిత్య అధ్యయనాలు’ అంశంపై ఎఫ్‌డీపీ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్‌ 5లోపు ఇచ్చిన లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు ( https://forms.gle/ynL1SrjPAJTyApV89).

Comments

G
Loading comments...