Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెంలో ఉల్లి, అల్లం ధరలకు రెక్కలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:15 AM కోనసీమGeneral
రావులపాలెంలో ఉల్లి, అల్లం ధరలకు రెక్కలు - Udayam
రావులపాలెం రైతుబజార్‌లో ఉల్లి, అల్లం ధరలు పెరిగినట్లు ఎస్టేట్‌ ఆఫీసర్‌ తేజ తెలిపారు. అల్లం కిలో రూ.92, ఉల్లి రూ.40గా పలుకుతున్నాయి. వంకాయ రూ.30, టమాటా రూ.22, బంగాళాదుంప రూ.16, పచ్చిమిర్చి రూ.27, బెండ రూ.20, క్యారెట్‌ రూ.30, బీరకాయ రూ.32, చిక్కుడు రూ.80, క్యాప్సికం రూ.58గా ఉన్నాయి. కొత్తిమీర రూ.50, ఆకుకూర కట్టు రూ.8గా ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...