Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలుపై జనసేన ఫోకస్?

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:08 AM బాపట్లGeneral
ఒంగోలుపై జనసేన ఫోకస్? - Udayam
ఒంగోలుపై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో తొలి విడతగా 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకంపై చర్చ జరుగుతోంది. బీజేపీ విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి స్థానాలను కోరుతుండగా.. జనసేన మచిలీపట్నం, ఒంగోలు, కాకినాడతో పాటు విజయవాడ/విశాఖ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఒంగోలులో సత్తా చాటేందుకు జనసేన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...