వార్తలకు తిరిగి వెళ్లండి

బయట మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.70 ఉండటంతో ఒంగోలు రైతు బజార్ల వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టారు. ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తుండటంతో కొనుగోలుకు జనం తరలివచ్చారు.
లాయర్‌పేట, దిబ్బలరోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న రైతు బజార్లలో ఉల్లి కోసం ప్రజలు రేషన్, ఆధార్ కార్డులతో భారీగా క్యూ కట్టారు.
Comments
Loading comments...

