వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను మంగళవారం కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
కార్యాలయం అందుబాటులోకి వస్తే పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

