Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో దామచర్లకు ఘన నివాళులు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:34 PM ప్రకాశం General
ఒంగోలులో దామచర్లకు ఘన నివాళులు - Udayam
మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఒంగోలులో ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు స్వామి, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొని ఆంజనేయులు సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...