వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రకాశం భవనంలో శుక్రవారం జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులకు సూచనలు చేశారు.
నగర చరిత్రను చిరస్థాయిగా నిలిపేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పక్కా కార్యాచరణ రూపొందించి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

