Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో వన్‌ప్లస్ ఫోన్ల విక్రయాలు బంద్

రూప దేవి Jul 16, 2026 11:37 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
త్వరలో వన్‌ప్లస్ ఫోన్ల విక్రయాలు బంద్ - Udayam Digital
లాభాలు తగ్గడంతో అమెరికా, బ్రిటన్‌లలో వన్‌ప్లస్ మొబైల్స్ అమ్మకాలను ఈవారంలో నిలిపివేయనున్నట్లు సమాచారం. మార్జిన్ల వివాదంతో ఇప్పటికే కొన్ని భారతీయ రాష్ట్రాల్లో రిటైలర్లు ఈ ఫోన్ల విక్రయాలను ఆపేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే 2027 సంవత్సరం నాటికి భారతదేశంలోనూ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల సేల్స్ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...