వార్తలకు తిరిగి వెళ్లండి
MSME లకు అండగా కేంద్రం

దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ ఖర్చుతో వృత్తిపరమైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'కార్పొరేట్ మిత్ర' పథకాన్ని ప్రారంభించింది. ఐఐటీ మద్రాస్, ప్రముఖ విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఈ శిక్షణ లభిస్తుంది.
మొదటి బ్యాచ్ కింద దేశవ్యాప్తంగా కేవలం 2,000 మందికి మాత్రమే 'మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత' విధానంలో ఎంపిక ఉంటుంది. జూలై 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు తుది గడువుగా నిర్ణయించారు.
Comments
Loading comments...