Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన ఎగుమతి సుంకాల సవరణ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 16, 2026 11:40 AM జాతీయంGeneral
ఇంధన ఎగుమతి సుంకాల సవరణ - Udayam
కేంద్ర ప్రభుత్వం తాజా పక్షం రోజుల సమీక్షలో పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. సవరించిన రేట్ల ప్రకారం, డీజిల్‌పై రూ.15.50, ఏటిఎఫ్‌పై రూ.14.50కి పెంచగా.. పెట్రోల్‌పై రూ.2.50కి తగ్గించారు. అయితే దేశీయ వినియోగ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

Comments

G
Loading comments...