Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ బ్లెండింగ్‌పై నితిన్ గడ్కరీ స్పష్టత

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 16, 2026 12:49 PM జాతీయంGeneral
ఇథనాల్ బ్లెండింగ్‌పై నితిన్ గడ్కరీ స్పష్టత - Udayam
పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించారు. ఈ-20 పెట్రోల్ వద్దు అనుకునేవారు ప్యూర్ పెట్రోల్ కొనుక్కోవచ్చని, అయితే దానికి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇథనాల్ వల్ల ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయనే ప్రచారం తప్పు అని ఆయన కొట్టిపారేశారు. బంకుల్లో ప్యూర్ పెట్రోల్ లభ్యతపై స్పందిస్తూ, అది ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...