వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రోన్ల ద్వారా క్షయ పరీక్షలు

వైద్య సేవలను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా 'ఐ-డ్రోన్' కార్యక్రమాన్ని ప్రారంభించాయి. డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల టీబీ శాంపిళ్లను వేగంగా ల్యాబ్‌లకు చేరవేస్తున్నారు.
దీంతో గతంలో 15 రోజులు పట్టే వ్యాధి నిర్ధారణ సమయం ఇప్పుడు 5 రోజులకు తగ్గింది. భౌగోళిక అడ్డంకులను అధిగమించి నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తున్నారు.
Comments
Loading comments...