వార్తలకు తిరిగి వెళ్లండి

కూడంకుళం న్యూక్లియర్ ప్లాంట్ డేటా లీక్‌పై వస్తున్న వార్తలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఖండించింది. కేవలం పబ్లిక్ సమాచారమే అందుబాటులో ఉందని క్లారిటీ ఇచ్చింది.
ఎటువంటి సెన్సిటివ్ డేటా లీక్ కాలేదని, అణు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సంస్థ స్పష్టం చేసింది. సైబర్ భద్రత నియంత్రణ వ్యవస్థలు అత్యంత సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

