వార్తలకు తిరిగి వెళ్లండి

వన్‌ప్లస్ ఎన్ సిరీస్‌లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా 'వన్‌ప్లస్ ఎన్6ఎక్స్' మార్కెట్లోకి వచ్చింది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్‌సిటీ 6360 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 4 నుంచి అమెజాన్, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Comments
Loading comments...
