వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్క్ ఆధారిత సైబర్ మోసాలపై వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించేలా వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచించారు.
160 సైబర్ మోసాల్లో బాధితులు రూ.2.5 కోట్లు నష్టపోయారని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

